హైద్రాబాద్ మహ నగరం పాట విడుదల

తాటికొండ ఆనందం బాల కిషన్ నిర్మిస్తూ అజయ్ కతుర్వార్, డింపుల్ హిరో హిరోయున్స్ గా
నటిస్తున్న చిత్రం విశ్వక్. ఈ విశ్వక్ సినిమా గొల్డెన్ దక్ ప్రొడ్క్షన్స్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమాకి వేణు
ముల్కాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో
విడుదల చేశారు. హైద్రాబాద్ మహా నగరం అంటూ సాగే ఈ పాటని ఈ నగరానికి ఏమైంది దర్శకుడు,
నటుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశాడు. ఈ పాట హైద్రాబాద్ గొప్పతనం గురించి చాలా గొప్పగా
చెప్పింది. ఈ పాట సినిమాలో భాగమైనా హైద్రబాద్ ప్రజలకు మాత్రం విపరీతంగా నచ్చింది. ఈ పాటకు
లిరిక్స్ రామ్ ప్రసాద్ రావు అందించాడు. అలాగే ఈ పాటను కీర్తన శర్మ అద్భుతంగా ఆలకించారు. ఈ
సినిమాకి ఈ పాటకి సత్య సాగర పొలం మ్యూజిక్ అందించారు. ఈ పాట హైద్రబాద్ లో దుమ్ము
దులపడం కాయం ఎందుకంటే హైద్రబాద్ గురించి అంత బాగా చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్
గా ప్రదీప్ దేవ్ పనిచెశారు. ఎడిటర్ గా కె. విశ్వనాథ్, పి.ఆర్.ఓ వంశీ శేఖర్ లు, అలాగే ఎగ్జిక్క్యూటివ్
ప్రొడ్యుసర్ గా రవికాంత్ జలగమ్, లైన్ ప్రొడ్యుసర్ ఉదయ్ భాస్కర్, ప్రొడక్షన్ డిజైనర్ గా అల్లురి
చంద్రశేఖర్ రావు పనిచేశారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.