ఎస్.ఎమ్.ఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ రెజినా కసాండ్రా. ఈ అమ్మడు తన యాక్టింగ్ టాలెంట్ తోనే కాక తన అందంతో కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించి తన్కంటూ ప్రత్యక స్థానం ఎర్పర్చుకుంది. తర్వాత సౌఖ్యం, కొత్తజంట, రారా కృష్ణయ్య, పిల్ల నువ్వు లేని జీవితం రిసెంట్ గా ‘ఎవరు’ సినిమాతో హిట్స్ కొట్టి మంచి పామ్ లో ఉంది. అయితే హిరయిన్స్ కి నటనతో ఫాటు ఫ్యాషన్ కి కూడా దగ్గరగా వుంటారు. ఫ్యాషన్ ప్రపంచం అందంగా ఉండటమే కాదు. ఎప్పటికప్పుడు మారిపోతూ. బోర్ కొట్టకుండా చేస్తుంది. కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మనకు ఎలాగైతే ఆనందంగా ఉంటుందో. కొత్త ట్రెండ్ ఫ్యాషన్ డ్రెసెస్ తయారుచేసినప్పుడు కూడా. ఫ్యాషన్ డిజైనర్లు ఇలాగే ఆనందపడతారు. మిగతా దేశాల్ని ఫాలో అవ్వకుండా. ఇండియాలో ఫ్యాషన్ డిజైనర్లు. ఇండియన్ స్టైల్స్ లో ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ కోసం తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫలితంగా ఇండియాలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండింగ్ మార్పులు ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పటకప్పుడు కొత్త స్టైల్ ఫాలో అవుతారు. తాజాగా ఆమె చేసిన ఫ్యాషన్ ఫోటో షూట్ లో న్యూ లుక్ తో దర్శనం ఇచ్చింది. దానికి సంబంధించిన పోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పోటోలో రెజీనా లుక్ అదిరిపోయింది.