ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ అగ్రహీరోయిన్ల జాబితాలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ తర్వాత మాల్దీవుల్లో తన కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజూ తన సినిమా అప్ డేట్స్, ఫోటోలు  పిట్ నెస్    విషయాలను ఫోటోలు తీసి తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తోంది. సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న ఫోటోను బికినీతో నది ఒడ్డున కూర్చున్న ఫోటోను పంచుకుంది తీసి షేర్ చేసింది. తాజాగా రకుల్ మల్దీవుల్లో ఫ్యామిలీతో దిగిన ఫోటోను  ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో షేర్ చేస్తూ “జీవితం మొదలైనప్పుడు ప్రేమ అంతమవ్వదు” అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో  వరుసపెట్టి సినిమాలు చేస్తుంది తెలుగులో  నితిన్ సరసన  చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో చెక్ సినిమా లో నటిస్తుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో  పంజా వైష్ణవ్ తెజ్ సరసన ఒక సినిమా నటిస్తుంది. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్  మాల్దీవుల్లో  పర్యటన ఫ్యామిలీ తో   బాగానే ఎంజాయ్ చేస్తోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.