He's brave.
— Jr NTR (@tarak9999) March 26, 2021
He's honest.
He's righteous.
Here’s my brother @AlwaysRamCharan in his fiercest avatar as #AlluriSitaRamaraju... 🔥#RRR #RRRMovie @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/vZISd66yCQ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్.ఆర్.ఆర్ చిత్రం నుండి ఆయన పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పోస్టర్ ను విడుదల చేసారు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు కోసం అభిమానులకి ఒక రోజు ముందే మంచి గిఫ్ట్ ఇచ్చారు రామ్ చరణ్. ఈ పోస్టర్ లో ధనుర్భాణాలు చేబూని ప్రత్యర్ధుల పై దాడి చేస్తున్నట్లుగా ఉన్నారు. అభిమానులు ఈ పోస్టర్ ను తెగ వైరల్ చేస్తున్నారు.