మహేష్ బాబు గారికి సర్కారు వారి పాటతో బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది : పరశురాం ఇంటర్వ్యూ!!

సూపర్స్టార్మహేష్బాబుప్రతిష్టాత్మకచిత్రం 'సర్కారువారిపాట'.  బ్లాక్బస్టర్దర్శకుడుపరశురాందర్శకత్వంలోమైత్రీమూవీమేకర్స్, జీఏంబీఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ప్లస్బ్యానర్లపైనవీన్యెర్నేని, వై. రవిశంకర్, రామ్ఆచంట, గోపీచంద్ఆచంటసంయుక్తంగానిర్మించినఈచిత్రంమే 12 ప్రేక్షకులముందుకువచ్చిఘనవిజయంసాధించింది. అన్నివర్గాలప్రేక్షకులనుఅలరించిప్రపంచ వ్యాప్తంగాబాక్సాఫీసువద్దప్రభంజనంసృష్టిస్తోంది. ఈనేపధ్యంలోసర్కారువారిపాటదర్శకుడుపరశురాంమీడియాతోముచ్చటించారు. పరశురాంపంచుకున్నసర్కారువారిపాటబ్లాక్బస్టర్సంగతులివి.

సర్కారువారిపాటఘనవిజయాన్నిఎలాఎంజాయ్చేస్తున్నారు ? సినిమావిజయంసాధించినతర్వాతమహేష్బాబుగారిదగ్గరనుండివచ్చినఫస్ట్కాంప్లిమెంట్ఏమిటి ?

'సర్కారువారిపాట' కథఅనుకున్నప్పుడేమహేష్బాబుగారికెరీర్లోపెద్దహిట్అవ్వాలనిభావించాం. దానికితగ్గట్టేక్యారెక్టర్, మేనరిజమ్స్, లుక్స్డిజైన్చేశాం. మేముఊహించినట్లేసినిమాఘనవిజయంసాధించింది. కొత్తమహేష్బాబునిచూస్తున్నామనేఫీడ్బ్యాక్అన్నివర్గాలప్రేక్షకులనుండివచ్చింది. సినిమాఇంతపెద్దఘనవిజయంసాధించినందుకుచాలాఆనందంగావుంది. రిలీజ్రోజుమార్నింగ్మహేష్బాబుగారుకాల్చేసి.. ''అన్నిచోట్లనుండిబ్లాక్బస్టర్టాక్వస్తుంది. కంగ్రాట్స్''అనిఆయనేరివర్స్లోకంగ్రాట్స్చెప్పారు. నేనుఈసినిమాకోసంఎంతకష్టపడ్డానోమహేష్గారికితెలుసు. ఆకష్టానికితగ్గప్రతిఫలందక్కడంఆనందంగావుంది.ఇండస్ట్రీనుండిఎలాంటిరెస్పాన్స్వచ్చింది ?
దర్శకుడుసుకుమార్, హరీష్శంకర్, పూరిగారుకాల్చేసికంగ్రాట్స్చెప్పారు. ''నేనుఅయితేఇంతహెవీకథనిఇంతలైటర్వెయిన్లోవినోదాత్మకంగాట్రీట్చేయలేను. ఇదినీఒక్కడికేసాధ్యం'' అనిసుకుమార్అన్నారు.
స్పెషల్గామహేష్బాబుగారిఫ్యాన్స్దగ్గరనుండిభారీస్పందనవచ్చింది. ఫ్యాన్స్ఫోన్చేసి'' మహేష్బాబుగారినిఇలాచూస్తామనిజన్మలోఅనుకోలేదు. అద్భుతంగాచూపించారు''అనిఆనందపడ్డారు.

ఇంతహెవీస్టొరీనిలైటర్వెయిన్చెప్పిసినట్లుమీకుఅనిపించలేదా ?
ఒకొక్కరిదిఒక్కోస్టయిల్. థియేటర్లోకివచ్చినవారినిఆహ్లాదపరుస్తూచెప్పాలనుకున్నపాయింట్నిచెప్పడంనాకుఇష్టమైనస్టయిల్.  ప్రేక్షకులునవ్వాలి. ఆనందంగావుండాలి. మనంచెప్పాలనుకున్నపాయింట్కూడాచెప్పాలి. ఇదేనాకిష్టం. సర్కారువారిపాటకురిపీట్ఆడియన్స్రావడానికికారణంకూడాసినిమాలోవున్నవినోదమే.

బాక్సాఫీసునెంబర్స్చూస్తేకిక్వస్తుందా ? లేదామంచిసినిమాతీశామనేకిక్కుందా ?
సూపర్స్టార్మహేష్బాబుగారినిడైరెక్ట్చేశాననేదినామొదటికిక్కు. సినిమాబ్లాక్బస్టర్అవ్వడంసెకండ్కిక్. మహేష్గారినికొత్తగాచూపించారనిఫ్యాన్స్ఆనందపడటంథర్డ్కిక్. ఇకబాక్సాఫీసునెంబర్లుఅంటేఅదిమహేష్గారికివున్నస్టార్డమ్.. కథజనాల్లోకిచొచ్చుకువెళ్ళడం... రెండోవారంవస్తుంది... ఇప్పటికీఅద్భుమైనషేర్స్లోవుందిసర్కారువారిపాట.

సర్కారువారిపాటకథకంటేమహేష్బాబుగారిక్యారెక్టర్పైనేఎక్కువద్రుష్టిపెట్టారనేవిమర్శగురించిఏంచెప్తారు?

క్యారెక్టర్ఎంతకొత్తగాచేసినాకథబలంగాలేకపోతేఒకస్టార్హీరోఓకేచేయరు. సర్కారువారిపాటకథచాలాకొత్తపాయింట్. ఇలాంటికథతోగతంలోఎలాంటిసినిమారాలేదు. మహేష్గారుఈకథఓకేచేయడానికికారణంకథే. ప్రతిసామాన్యుడుకష్టపడిబ్యాంక్నుండితీసుకున్నఅప్పునివడ్డీఅణాపైసాలతోసహాతిరిగిచెల్లిస్తున్నాడు. కానీకొందరుకోట్లరుపాయిలుతీసుకొనిఎందుకుకట్టడంలేదు .. ? ఈఅంశాన్నేహిట్చేయాలనిభావించాం. ఆపాయింట్వందశాతంకన్వేఅయ్యింది. కామన్ఆడియన్స్చాలాకనెక్ట్అయ్యారు. ఈకథమహేష్గారికి చెప్పక ముందేచాలామందిప్రముఖులనికలిశాను. రిజర్వ్బ్యాంకుమాజీగవర్నర్ నికూడాసంప్రదించాను.

ఈసినిమాలోహీరోమహేష్పాత్రహీరోయిన్కిపాతికవేలడాలర్లుఅప్పుగాఇస్తాడు. కానీతిరిగిఇవ్వమనిఅడిగినప్పుడుకేవలంపదివేలడాలర్లేఅడుగుతాడు ? ఎందుకుఅలా ?
హీరో, హీరోయిన్కిఇచ్చినఅప్పుపదివేలడాలర్లే. మిగతాపదిహేనువేలడాలర్లు

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.