సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ డిసెంబర్ 31 న థియేటర్స్ లో విడుదల!!

సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రం ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుంది.


          సోనీ అగర్వాల్ మాట్లాడుతూ...  ‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ  ఈ  "డిటెక్టివ్‌ సత్యభామ" ఆవుతుంది  ఎందుకంటే మూవీ పోస్టుపొడక్షన్ అంత ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ  నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది , ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.


           చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ ..  చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దామని చిత్రాన్ని ఈ నెల  డిసెంబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు
     దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ ..   ‘డిటెక్టివ్‌ సత్యభామ’.చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించానని ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నాని అన్నారు.


నటీ నటులు :
సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌
నిర్మాత : శ్రీశైలం పోలె మోని
సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి
కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి
డైలాగ్‌ : సంతోష్ ఇంగాని
పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.