
ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా లకు పరిచయమైన ముద్దుగుమ్మ సిమ్రత్. మోడల్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈమె నటిగా ఎదిగి సినిమాల్లో నటించడం విశేషం. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటుంది.

తొలి సినిమాతోనే అందం పరం గా నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. అందాల ప్రదర్శన చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయని ఈమె పెద్ద పెద్ద సినిమాల్లో సైతం అవకాశాలు కొట్టేయడం విశేషం.

ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోయిన్లకు ఈమె పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. ప్రేక్షకులను ఈ రేంజ్ లో అలరిస్తూ సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో హాట్ హాట్ పిక్చర్స్ తో ఎంతగానో యాక్టిివ్ గా ఉంటుంది. మరి సిమ్రత్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమా ఛాన్సులు అందుకుంటుందో చూడాలి.