బట్టలిప్పి అండర్ వేర్ లో డాన్స్..ఆయనపై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..!!

సోషల్ మీడియా లో సంచలనాలు రేకెత్తిస్తుంది ప్రియాంక చోప్రా..తన బయోగ్రఫీ అటు తన పర్సనల్ విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటుందో అప్పటినుంచి ఆమెను ఫాలో అవుతున్నారు ఎక్కువమంది ప్రేక్షకులు.. ఎప్పుడు ఎలాంటి న్యూస్ చెప్తుందో అని తెగ ఆరాటపడుతున్నారు.. తాజాగా ప్రియాంక ప్రముఖ అమెరికా వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రేతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. మార్చి 20న డిస్కవరీ ప్లస్ లో ప్రసారం అయిన సూపర్ సౌల్ సిరీస్ షో కోసం ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా తన గురించి, భర్త నిక్ జోనాస్, అతడితో ప్రేమ, పెళ్లి లాంటి ఆసక్తికర విషయాలను తెలిపింది ప్రియాంక. ఇంతకు ముందు తనతో ఓ దర్శకుడు బిహేవిరియర్ గురించి చెప్పిన ఆమె ఇప్పుడు మరో తన జీవితంలో జరిగిన సంఘటనను బయట పెట్టింది. తన కెరియర్ ప్రారంభంలో ఒక దర్శకుడు అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ విప్పేసి డ్యాన్స్ చెయ్యమన్నాడని చెప్పుకొచ్చింది. ప్రియాంక చెప్తూ...“అయితే, వెంటనే నేను ఆ సినిమా వదిలేశాను.

కాకపోతే, అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్త. ఆ దర్శకుడు గురించి బయటకి చెప్పేంత ధైర్యం అప్పుడు లేదు. ఇలాంటివి అన్ని బయటకి మాట్లాడితే… ఆమెతో వర్క్ చెయ్యడం కష్టం అనే ముద్ర వేస్తారని నా కొలీగ్స్ చెప్పడంతో అప్పుడు మీడియాకి తెలపలేదు,” అని ప్రియాంక చోప్రా చెప్పింది. ఇక ఇటీవలే బాలీవుడ్ లో ఓ సాంగ్ విషయంలో తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించింది..ఓ పాట విషయంలో దర్శకుడు తన స్థనాలను చూసి చిన్నవిగా ఉన్నాయి, సర్జరీ చేయించుకోవాలని సూచించాడు.. అలాగే లో దుస్తులు కనపడేలా డ్రెస్ పైకి లేపాలి చెప్పాడని చెప్పి సంచలనాలకు తెరతీసింది.. ఇప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడో అని నెటిజన్స్ అప్పటి న్యూస్ ల గురించి తెగ వెతికేస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.