హీరోయిన్ శ్రియ ఈమధ్య తన హాట్ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తుంది.. ఆమె ఎప్పుడు ఏ పోస్ట్ పెడుతుందా అని ఆమె అభిమానులు తెగ వైర్ చేస్తున్నారు.. అకేషన్ వస్తే చాలు శ్రియ తన అందాలతో చూసేవారి మతిపోగొడుతోంది. నిజానికి సినిమాల్లో నుంచి దూరమై పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ శ్రియ సోషల్ మీడియా నే ఎక్కువగా నమ్ముకున్నట్లు ఉంది.. గతంలో ఎప్పుడు లేనివిధంగా యాక్టివ్ గా ఉంటుంది.. పెళ్లి తర్వాత కూడా బోల్డ్ గా ఉండడం బహుశా ఈమెకు మాత్రమే సాధ్యమయినట్లు ఉంది.. ప్రైవేట్ పార్ట్శ్ కనిపించేలా పెడుతున్న శ్రీయా పోస్ట్ లను చూడడం అలవాటు అయిపోయిందో ఏమో ఫ్యాన్స్ కూడా ఆమెను రోజు గమనించడం మొదలుపెట్టారు.
భర్త తో ముద్దులు, కౌగిలింతలు, ఎక్స్పోజింగ్ లు అంటూ హల్చల్ చేస్తూ రోజు కో పోస్ట్ పెడుతూ తన అభిమానులకు దూరం కాకుండా ఉంటుంది.అయితే ఆ టచ్ లో ఉండడం అనేది కాస్త మితిమీరినట్లుంది అని ఆమె పోస్ట్ లు బట్టి తెలుస్తుంది.. నిజంగా ఆమె పెట్టె పోస్ట్ లలో గ్లామర్ రోజు రోజు కి ఎక్కువతుంది అని ఆమెను అభిమానించే వారు చెప్తున్నా పట్టించుకోకుండా తన పరువాలను ఫ్యాన్స్ కి వడ్డిస్తుంది.టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగిన కథానాయికల్లో ఈమె ఒకరు. ఇండస్ట్రీ లో ఇన్ని రోజులు కొనసాగిన ఈ తరం హీరోయిన్ లలో శ్రీయ ఒకరు.. ఇప్పటికీ ఆమె చేతిలో ఒకటో రెండో ప్రాజెక్ట్ లు ఉన్నాయి..




ఇక తనదైన స్టైల్ లో హోలీ ఆడింది శ్రీయ.. తన భర్తతో కలిసి హోలీ వేడుకను గ్రాండ్గా జరుపుకుంది. రంగుల్లో మునిగి తేలుతునే నార్త్ ఇండియన్ ట్రెడీషనల్ వేర్లో కనిపించి అట్రాక్ట్ చేసింది. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడంలో తనకు సాటెవ్వరూ రారు అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ చేసుకున్న ఆమె, ఈ వేడుకలో రెచ్చిపోయి చిందులేయడం హాట్ టాపిక్ అయింది. చీర పైకెత్తి హుషారుగా చిందేసిన శ్రీయ.. భర్తతో కలిసి స్టెప్పులేస్తూ రొమాంటిక్గా తన కౌగిలిలో బంధించింది.