నటుడు 'లవకుశ' నాగరాజు ఇక లేరు

మహా నటుడు యన్టీర్, అంజలి దేవి నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవకుశులుగా అలరించిన బాల నటులుగా  సుబ్రహ్మణ్యం,   నాగరాజులు నటించారు. వీరిలో కుశుడుగా నటించిన అనపర్తి నాగరాజు ఈ రోజు ఉదయం  కన్నుమూశారు.  71 సంవత్సరాల నాగరాజు  గుండెపోటుతో హైదరాబాద్‌ లోని గాంధీ నగర్ లో  తన స్వగృహం  తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు. లవకుశ చిత్రం ద్వారా బాల నటుడిగా  వెండితెరకు పరిచమయ్యారు.  ఇప్పటివరకు తెలుగు తమిళం భాషల్లో  340కు పైగా చిత్రాల్లో నటించారు.  యన్టీర్ పౌరాణిక చిత్రాల్లో  షుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో  నటించారు.

Actor 'Lava Kusa' Nagaraju passes away

Anaparthi Nagaraju, who played the role of Lava in NT Rama Rao-starrer mythological drama Lava Kusa (1963), is no more. Popularly known as Lava Kusa Nagaraju, the veteran actor died of respiratory complications at his residence in Gandhi Nagar, Hyderabad, on Monday. He was 71 and acted in over 50 films. Nagaraju's performance along with Viyyuri Subrahmanyam, who played Kusa in the film, has received plaudits from across the nation.

A bilingual in Telugu and Tamil, Lava Kusa was directed by CS Rao and his father C Pullaiah. The Telugu version won the National Film Award for Best Feature Film in Telugu for that year. The film completed 175-run in 18 centres and ran for 75 weeks in the erstwhile Andhra Pradesh.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.