మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా లో నటిస్తున్న ఆనంద్ దేవరకొండ..!!

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ మంచి మార్కెట్ ను సంపాదించుకుంటున్నారు ఆనంద్ దేవరకొండ..దొరసాని సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా తోనే నటనకు ఆస్కారం ఉన్న చిత్రం లో నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు మలుచుకున్నాడు. రెండో ప్రయత్నంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేయగా  ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది..

భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా బిగిల్ సినిమా లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.  ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం మూడో సినిమా తో బిజీ గా ఉన్నాడు.. పుష్పక విమానం పేరుతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట రాగా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆనంద్ మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ పోతున్నాడు. ఇప్పటికే పుష్కక విమానం సినిమాతో బిజీగా ఉన్న ఆనంద్, తాజాగా రఘు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఆనంద్ కు బాగా నచ్చిందట.మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా లో నటిస్తున్న ఆనంద్ దేవరకొండ..!!

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ మంచి మార్కెట్ ను సంపాదించుకుంటున్నారు ఆనంద్ దేవరకొండ..దొరసాని సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా తోనే నటనకు ఆస్కారం ఉన్న చిత్రం లో నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు మలుచుకున్నాడు. రెండో ప్రయత్నంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేయగా  ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది..

భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా బిగిల్ సినిమా లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.  ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం మూడో సినిమా తో బిజీ గా ఉన్నాడు.. పుష్పక విమానం పేరుతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట రాగా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆనంద్ మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ పోతున్నాడు. ఇప్పటికే పుష్కక విమానం సినిమాతో బిజీగా ఉన్న ఆనంద్, తాజాగా రఘు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఆనంద్ కు బాగా నచ్చిందట.

కాగా కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో, ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ముఖ్యంగా కథలోని పాత్ర తనకు బాగా నచ్చిందట. కాగా జూన్ నుండి ఈ సినిమా షూట్ స్టార్ట్ తెలుస్తోంది. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్యలా తానూ కూడా స్టార్ అవుతాడేమో చూడాలి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.