తమిళనాడు కి చెందిన కృపా ధర్మరాజ్ (Krupa Dharmaraj) మిసెస్ సౌత్ ఇండియా 2021 టైటిల్ గెలుచుకున్నది.
తెలంగాణా కి చెందిన శ్రీమతి రష్మీ ఠాకూర్ (Rraxshmi Tthakur) మిసెస్ తెలంగాణ టైటిల్ గెలుసుకుంది....
మిసెస్ తివియ మరియు సీమ శేటీ మణప్పురం మిసేస్ సౌత్ ఇండియా 2021 పోటీలో రన్నరప్ గా నిలిచారు.
బుధవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, డీక్యూ వాచేస్ మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శ్రీమతలు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో తమిళనాడు కి చెందిన కృపా ధర్మరాజ్ మిసెస్ సౌత్ ఇండియా 2021 గా మరియు శ్రీమతి రష్మీ ఠాకూర్ మిసెస్ తెలంగాణ, శ్రీమతి సునీత ధవళ మిసెస్ ఆంధ్ర టైటిల్ కి ఎంపికయ్యారు.