శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం 'మ‌హాస‌ముద్రం'

'ప్ర‌స్థానం', 'గ‌మ్యం' చిత్రాల త‌ర్వాత వెర్స‌టైల్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్ర‌ను చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసే ఆ క్రేజీ ఫిల్మ్ టైటిల్ 'మ‌హా స‌ముద్రం'. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు.

'మ‌హాస‌ముద్రం' చిత్రాన్ని సోమ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌రంగా అనిపిస్తున్న టైటిల్‌తో ఈ సినిమా న‌వ‌ర‌సభ‌రిత‌మైన ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న‌ది.సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో 'స‌రిలేరు నీకెవ్వ‌రు' లాంటి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను నిర్మించిన ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'మ‌హాస‌ముద్రం' చిత్రాన్ని నిర్మిస్తోంది.

తొలి చిత్రం 'ఆర్ఎక్స్ 100'తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన అజ‌య్ భూప‌తి, మ‌రోసారి ఆడియెన్స్‌ను అబ్బుర‌పరిచే ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్టును ఈ సినిమా కోసం రెడీ చేశారు.

ఇంటెన్స్ ల‌వ్‌-యాక్ష‌న్ డ్రామాగా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని సుంక‌ర రామ‌బ్ర‌హ్మం తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్ర‌తి వారం ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఏదో ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ది.

VERSATILE ACTOR SHARWANAND AFTER GAMYAM AND PRASTHANAM WILL BE DOING AN INTENSE AND STRONG ROLE THAT WILL BE REMEMBERED FOR AGES IN HIS NEXT, A CRAZY PROJECT MAHA SAMUDRAM TO BE DIRECTED BY AJAY BHUPATI. SHARWA IS VERY EXCITED TO PLAY THE CHALLENGING ROLE.

THE FILM MAHASAMUDRAM HAS BEEN ANNOUNCED OFFICIALLY TODAY.

THE TITLE MAHA SAMUDRAM SOUNDS VERY INTERESTING AND PROMISES TO BE A WELL-PACKAGED ENTERTAINER.

AJAY BHUPATI WHO AMAZED WITH HIS DEBUT FLICK RX 100 HAS PENNED A POWERFUL SCRIPT TO PRESENT ANOTHER STUNNER FOR THE AUDIENCE

AFTER THE MASSIVE BLOCKBUSTER SARILERU NEEKEVVARU WITH SUPERSTAR MAHESH BABU, AK ENTERTAINMENTS WILL BE BANKROLLING MAHA SAMUDRAM.

TIPPED TO BE AN INTENSE LOVE AND ACTION DRAMA, SUNKARA RAMABRAHMAM BANKROLLS THE TELUGU-TAMIL BILINGUAL.

THERE WILL BE SOME SENSATIONAL SURPRISE ANNOUNCEMENTS EVERY WEEK REGARDING THIS PROJECT.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.