మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ - "లేడీ"

మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో తెరకెక్కిన "లేడీ"  

ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో రోపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా  "లేడీ".  ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక క్యారెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్సుకుడు కళ్యాణ్ తెలిపారు. అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమాకి మధివి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.

తారాగణం : మాధవి లత

సాంకేతిక వర్గం

బ్యానర్ : చరణ్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీ కే స్టూడియోజ్

కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే,  డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్,  డిఐ, పబ్లిసిటీ డిజైన్స్ : జీ ఎస్ ఎస్ ఎస్ పీ కళ్యాణ్

మ్యూజిక్ : వినోద్ యాజమాన్య

పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను

ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : వేణు కార్తికేయన్

ప్రొడ్యూసర్స్ : జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్, సత్యనారాయణ గొరిపర్తి

Our film starring MADHAVI LATHA titled “LADY”. Shooting Completed. Proudly says that this film “LADY” Stands out as “MONO-PLAY KIND OF EXPERIMENTAL REAL LIFE THRILLING EMOTIONAL DRAMA”. Revealing that this film “LADY“ has only ONE CHARACTERISATION. Also announcing that Our film “LADY“  caption is “A REAL LIFE OF A REEL STAR”. MADHAVI LATHA performance is outstanding in acting. This film is going to be EMOTIONAL till the last minute of the film. We “LADY” Team is Very much confident that we are delivering the best output.

Production Banner - CHARANS CREATIONS, GSSPK STUDIOZ

Casting – MADHAVI LATHA

Story, Dialogues, Screenplay, Direction – GSSP KALYAN

Cinematography, Editing, VFX, DI, Publicity Designing – GSSP KALYAN.

Music – VINOD YAJAMANYA

Lyrics –  1st song ------- RAMBABU GOSALA

              2nd song ------- RAMBABU GOSALA & VAMSI KAMAL

Sound Effects – ETHIRAJ

PRO – ELURU SEENU

Executive Producer – VENU KARTHIKEYAN

Producer – GSSP KALYAN & SATYANARAYANA GORIPARTHY

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.