కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్- శ్రేష్ట్ మూవీస్- రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 'విక్రమ్' ఫస్ట్ సింగల్ 'మత్తుగా మత్తుగా' లిరికల్ వీడియో విడుదల!!

యూనివర్సల్హీరోకమల్హాసన్, సక్సెస్ఫుల్దర్శకుడులోకేష్కనగరాజ్కాంబినేషన్లోతెరకెక్కినభారీయాక్షన్థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్హాసన్తోపాటువిజయ్సేతుపతి, ఫహద్ఫాసిల్ప్రధానపాత్రలలోరూపొందినఈప్రతిష్టాత్మకచిత్రంట్రైలర్ఇటివలేవిడుదలైసినిమాపైభారీఅంచనాలుపెంచేసింది. 'విక్రమ్' మ్యూజికల్ప్రమోషన్స్లోభాగంగాతాజాగాఈచిత్రంనుండిఫస్ట్సింగల్ 'మత్తుగామత్తుగా' పాటలిరికల్వీడియోనివిడుదలచేసిందిచిత్రయూనిట్.

స్టార్కంపోజర్అనిరుధ్రవిచందర్ఈపాటనిమాస్, గ్రూవీసాంగ్గాడిజైన్చేశారు. అదిరిపోయేబీట్తోడ్యాన్సింగ్నెంబర్గాకంపోజ్చేసినఈపాటథియేటర్లోఫ్యాన్స్తోవిజల్స్వేయించేలావుంది. ఈపాటలోకమల్హాసన్డ్యాన్స్మూవ్స్నెక్స్ట్లెవల్లోవున్నాయి. ముఖ్యంగాతలపైషర్టుకప్పుకొనికమల్హాసన్చేసినమాస్డ్యాన్స్ప్రేక్షకులనిఅలరిస్తుంది. కమల్హాసన్ఈపాటనిస్వయంగాపాడటంమరోప్రత్యేకత. చంద్రబోస్అందించినసాహిత్యంకూడాఆకట్టుకుంది.

ఈచిత్రంలోవిజయ్సేతుపతి, ఫహద్ఫాసిల్మరోపవర్ఫుల్పాత్రలోకనిపించనున్నారు. అలాగేస్టార్హీరోసూర్యఈచిత్రంలోగెస్ట్లోఅలరించబోతున్నారు. కమల్హాసన్హీరోగానేకాకుండారాజ్కమల్ఫిల్మ్స్ఇంటర్నేషనల్బ్యానర్‌పైఆర్మహేంద్రన్‌తోకలిసిఈచిత్రాన్నినిర్మించారు.

ప్రధానతారణంతోపాటుకాళిదాస్జయరామ్, నరైన్, అర్జున్దాస్, శివానినారాయణన్కూడాఇతరకీలకపాత్రల్లోనటిస్తున్నారు.

ఈచిత్రానికిఅనిరుధ్రవిచందర్సంగీతంఅందిస్తుండగా, గిరీష్గంగాధరన్సినిమాటోగ్రాఫర్గా, ఫిలోమిన్రాజ్ఎడిటర్గాపనిచేస్తున్నారు.

స్టార్హీరోనితిన్‌ హోమ్బ్యానర్ 'శ్రేష్ఠ్మూవీస్' ఈచిత్రాన్నితెలుగురాష్ట్రాల్లోభారీగావిడుదలచేయనుంది.  జూన్ 3న 'విక్రమ్' ప్రపంచవ్యాప్తంగాగ్రాండ్రిలీజ్కిసిద్ధమౌతుంది.

తారాగణం: కమల్హాసన్, విజయ్సేతుపతి, ఫహద్ఫాసిల్, కాళిదాస్జయరామ్, నరేన్, అర్జున్దాస్, శివానినారాయణన్తదితరులు

సాంకేతికవిభాగం :
దర్శకత్వం: లోకేష్కనగరాజ్
నిర్మాతలు: కమల్హాసన్, ఆర్మహేంద్రన్
బ్యానర్: రాజ్కమల్ఫిల్మ్స్ఇంటర్నేషనల్
రిలీజ్ : శ్రేష్ట్మూవీస్
సంగీతం : అనిరుధ్రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్రాజ్

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.