ప్రముఖ నటుడికి గాయం.. వీరమల్లు సెట్లో భారీ ఆక్సిడెంట్..!!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు..  క్రిష్ దర్శకత్వంలోవస్తున్న ఈ సినిమా అందరికి మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.  చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని సోషల్ మీడియా లో తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా పవన్ ఫాన్స్ హంగామా తగ్గలేదు.. ప్రస్తుతం షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటుండగా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై క్రిష్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా క్రిష్ కెరీర్ లో సరైన హిట్టు పడలేదు.

కాగా ఈ సినిమా షూటింగ్ లో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్కి గాయమైంది..  షూటింగ్ స్పాట్ లలో ప్రమాదాలు సహజమే.. అందునా పెద్ద సినిమాలలో గాయాలు తరచు జరుగుతూనే ఉంటాయి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎదో ఒక చోట, ఎదో ఒక తప్పు జరిగి ప్రమాదాలకు గురవుతుంది ఉంటుంది సెట్.. తద్వారా అందులో పాల్గొనే నటీనటులు, టెక్నిషియన్స్ గాయాల పాలవుతుంటారు.. ప్రతి షూటింగ్ లో ఎదో ఒక గాయం అవడం ఈమధ్య తరచు చూస్తూనే ఉన్నాం.. కాగా తాజాగా ఈ చిత్రం లో ప్రమాదం కాగా ఈ ప్రమాదంలో ఆదిత్య మీనన్ గాయపడ్డారు.

ఈనేపథ్యంలో ఈ షూటింగ్ లో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో  ఆదిత్య మీనన్ గాయపడ్డట్లు తెలుస్తుంది. గుర్రపు స్వారీ చేస్తుండగా ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా ఆయనకి తీవ్రమైన గాయాలైనటు తెలుస్తుంది. వెంటనే టీం యశోద హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం పంపించారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయన త్వరగా రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. ఇక పోతే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఈ ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.. లో అతన్ని చుట్టేసింది. అంతటితో ఆగక పబ్లిక్ గానే ఆయనపై ముద్దుల వర్షం కురిపించింది.. చూడబోతే అక్కడితో కూడా ఆగలేదనిపిస్తుంది..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.