

దీపికా పిల్లి .. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ.. టిక్ టాక్ ఉన్న రోజుల్లో దీపికా పిల్లి తన వీడియోలతో ఎంతో అలరించింది. దాంతో ఆమెకు ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు.. మిలియన్స్ లో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మాల్సిన విషయమే.. అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న దీపికా సడన్ గా ఢీ షోలో కనిపించి తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.. అందులో ఆమె యాంకర్ అనే సరికి వారి ఆనందాలకు అవుథులు లేకుండా పోయాయి.


ఢీ షోలో ప్రస్తుతం రష్మీ కన్నా ఎక్కువగా ఆమెను చూడడానికే ఆసక్తి చూపుతున్నారట.. వర్షిణి ప్లేస్ లో ఢీ లోకి వచ్చిన దీపికా లేత అందాలకు ప్రేక్షకులు దాసోహం అవుతున్నారు. పక్కన రష్మీ ఉన్నా కూడా ఆమెను పట్టించుకోవట్లేదు ఫ్రెష్ గా కనిపించేసరికి రష్మీ ని మించిపోయే విధంగా ఆమెను ఫాలో అవుతున్నారు.. ఇక డ్రెస్ ల విషయంలో కూడా ఎంతో పొదుపు చేస్తుంది దీపికా.. నిండా పాతికేళ్ళు లేని దీపికా ఇలాంటి బట్టలేసి ప్రేక్షకులను కవ్విస్తోంది..


తాజగా స్లీవ్ లెస్ లో బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోతుంది దీపిక. ఈ ఫోటోలు ఆమె సోషల్ మీడియా లో పెట్టి అందరి అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో దీపికాకు వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బుల్లితెరపై స్టార్ యాంకర్ హోదా కోసం ట్రై చేస్తున్న దీపికా.. వెండితెర అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్నారట. ఇక లేటెస్ట్ ఫోటో షూట్ లో బ్లూ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి హొయలు పోయింది అమ్మడు.