స్టార్ హీరో తో ఇటలీ లో రచ్చ చేస్తున్న యాంకర్ అనసూయ..!!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇటీవలే ఇటలీ లో సందడి చేస్తున్న వీడియోలు బయటకి వచ్చాయి.. నిక్కర్ లో తన తై అందాలు కనపడేలా ఆమె చేసిన రచ్చ అంత ఇంతా కాదు.. ఈ వయసులోనే కుర్రకారు ను రెచ్చగొట్టే అందాల ప్రదర్శన తో అనసూయ కనపడుతూ వారిని ఉడికిస్తుంది. ఆమె అందాల తాకిడి కి తట్టుకోలేక చాలామంది ఆమెను చూడడం మానేశారని నెటిజన్స్ కామెంట్స్ పడుతున్నారు. ఇక ఇటీవలే ఆమె ఇటలీ లో రచ్చ రచ్చ చేస్తుండగా ఓ హీరో తో అక్కడికి వెళ్లిందని అంటున్నారు..అయితే ఆ హీరోతో షూటింగ్ కి వెళ్లిందా, లేదా అనుకోకుండా అక్కడ కలిసింది అనేది తెలియాల్సి ఉంది..

జబర్దస్త్ షో తో అనసూయ ఒక్కసారిగా పాపులారిటీ ని దక్కించుకుంది.  ఆ పాపులారిటీ తోనే అనసూయ వెండితెరపై కూడా నటించడం మొదలుపెట్టింది..క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు.. వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమెకోసం ఇప్పుడు ప్రేత్యేకంగా సినిమాలు చేస్తున్నారంటే ఆమెకు మినీ సైజు హీరోయిన్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పొచ్చు..  టీవీ, బిగ్ స్క్రీన్ లలోనే కాదు సోషల్ మీడియా లోనూ అనసూయ ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

సోషల్ విషయాలపైనా కూడా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ వస్తుంది.. అంతేకాదు సరికొత్త ఫోటో లను పెడుతూ తన అభిమానులను ఊరిస్తుంది..  కనిపించి కనపడని అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అందరి ఇంట్రెస్ట్ తనపై ఉండేలా చేసుకుంటుంది..ప్రస్తుతం ఈ భామ పాత్ర నచ్చితే చాలు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపిక అయింది. మరోవైపు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఈ భామను ఎంపిక చేసినట్టు సమాచారం. తాజాగా ఇటలీలో ఓ షూటింగ్ నిమిత్తం వెళ్లింది. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. అక్కడ రవితేజతో దిగిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.